Kodandaram: రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటాను

Professor Kodandaram Expects A Democratic Rule In Telangana
x

Kodandaram: రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటాను

Highlights

Kodandaram: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం

Kodandaram: తెలంగాణ సెక్రటేరియట్‌ వద్ద ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఉద్యోగుల సంబరాల్లో టీజేఏస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని కోదండరామ్‌ అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు గత ప్రభుత్వాన్ని కొమ్ముకాశారని ఆయన విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని కోదండరామ్‌ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories