Mylaram mining: ప్రొ. హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ అరెస్ట్... వెల్డండలోనే అడ్డుకున్న పోలీసులు

Prof Haragopal and Gaddam Lakshman arrested by Veldanda police while going to join protests against Mylaram mining
x

Mylaram mining: ప్రొ. హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ అరెస్ట్... వెల్డండలోనే అడ్డుకున్న పోలీసులు

Highlights

Prof Haragopal arrested: నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండలం మైలారం గ్రామంలో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు ధర్నా చేపట్టారు. ఈ నిరసన...

Prof Haragopal arrested: నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండలం మైలారం గ్రామంలో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు ధర్నా చేపట్టారు. ఈ నిరసన దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వెళ్లిన ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ మైలారం బయల్దేరారు. వీరు మైలారం వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు వెల్డండలోనే వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని వెల్దండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఈ వార్త అప్‌డేట్ అవుతోంది. దయచేసి పేజ్ రిఫ్రెష్ చేయగలరు.

Show Full Article
Print Article
Next Story
More Stories