logo
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి ఖైదీ పరార్.. బాలికపై అత్యాచారం కేసులో..

Prisoner Escaped from Adilabad Jail | Telangana Live News
X

ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి ఖైదీ పరార్.. బాలికపై అత్యాచారం కేసులో..

Highlights

Adilabad: జైలులో ఆవులు మేపుతూ పరారైన టేకం నాగోరావు...

Adilabad: ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి ఖైదీ.. టేకం నాగోరావు పరారయ్యాడు. మూడు రోజుల క్రితం జైలు ఆవరణలో ఆవులు మేపుతూ ఖైదీ పారిపోయాడు. బాలికపై అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పారిపోవడంతో జైలు అధికారులు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Web TitlePrisoner Escaped from Adilabad Jail | Telangana Live News
Next Story