PM Modi: తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం

Prime Minister Modi Started His Speech In Telugu In Warangal Sabha
x

PM Modi: తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం

Highlights

PM Modi: మిమ్మల్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం

PM Modi: హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. భద్రకాళి అమ్మవారి మహత్యానికి, సమసక్క సారలమ్మ పౌరుషానికి..రాణిరుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతిగాంచిన.. వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుందని... తెలంగాణలో సైతం బీజేపీ హవా కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్‌ చూపించామన్నారు. సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories