Narendra Modi: కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విమర్శలు

Prime Minister Modi Criticism Of Congress
x

Narendra Modi: కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విమర్శలు

Highlights

Narendra Modi: భారత్ అభివృద్ధి చెందుతుందని అందరూ గర్విస్తున్నారు

Narendra Modi: భారత్ అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరూ గర్విస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఆ భావనకు దూరంగా ఉందని విమర్శించారు ప్రధాని మోడీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో పర్యటించిన ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు వారి కుటుంబ సంక్షేమం తప్ప.. దేశ విజయాలపై ఆసక్తి లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలపై స్పందించేందుకు కాంగ్రెస్ అయిష్టత చూపిస్తోందని విమర్శించారు

Show Full Article
Print Article
Next Story
More Stories