KA Paul: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది

Prajashanthi Party Will Contest 119 Seats In The Upcoming Elections In Telangana
x

KA Paul: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది

Highlights

KA Paul: దేశంలో EVMలను బ్యాన్ చేయాలి

KA Paul: EVMలో లోపాల కారణాల వల్లనే మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఓడిపోయిందన్నారు ఆ పార్టీ చీఫ్ కేఏ.పాల్. రానున్న ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితపై కేసులున్నాయి కాబట్టే కేసీఆర్ ప్రధాని మోడీకి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు పాల్. బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో బడుగబలహీనవర్గాలకు న్యాయం జరగలదేన్నారు కేఏ.పాల్. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు కేఏ.పాల్

Show Full Article
Print Article
Next Story
More Stories