Top
logo

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
Highlights

మంత్రివర్గ విస్తరణ పూర్తి కావడంతో. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. మంత్రుల శాఖలు ఇవే.. కేటీఆర్‌: ఐటీ,...

మంత్రివర్గ విస్తరణ పూర్తి కావడంతో. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు.

మంత్రుల శాఖలు ఇవే..

కేటీఆర్‌: ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలు

హరీష్‌ రావు: ఆర్థిక శాఖ

సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ

గంగుల కమలాకర్‌: బీసీ సంక్షేమ, పౌరసరఫరాలు

సత్యవతి రాథోడ్‌: గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ

పువ్వాడ అజయ్‌ కుమార్‌: రవాణ శాఖ


లైవ్ టీవి


Share it
Top