సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన వరంగల్ రాజకీయం

X
Highlights
సవాల్‌ను స్వీకరించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
Sandeep Eggoju7 Jan 2021 9:52 AM GMT
సవాళ్లు, ప్రతి సవాళ్లతో వరంగల్ రాజకీయం వేడెక్కింది. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్‌ను స్వీకరించారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. భూ కబ్జాలపై చేసిన ఆరోపణలను బండి సంజయ్ తన తల్లిపై ప్రమాణం చేసి నిరూపించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా బండి సంజయ్ ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీంతో వరంగల్‌లో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.
Web TitlePolitical heat in Warangal with counters and encounters
Next Story