వరంగల్‌ జిల్లాలో విషాదం ఊరుగొండ వ్యవసాయ బావిలో తల్లీకూతుళ్ల మృతదేహాలు!

* కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసుల అనుమానం

R Tripura Malini
Published on: 11 Nov 2022 9:58 AM IST
Police recovered the dead bodies with the help of locals
X

వరంగల్‌ జిల్లాలో విషాదం ఊరుగొండ వ్యవసాయ బావిలో తల్లీకూతుళ్ల మృతదేహాలు

Suicide: వరంగల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దామెర మండలం ఊరుగొండ వ్యవసాయ బావిలో తల్లీకూతుళ్ల మృతదేహాలను గ్రామస్తులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామానికి చెందిన నిమ్మల ఆమని, 10 నెలలు చిన్నారిగా గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story