Bandi Sanjay: బండి సంజయ్‌ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్‌

Police Petition To Cancel Bail Of Bandi Sanjay
x

Bandi Sanjay: బండి సంజయ్‌ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్‌

Highlights

Bandi Sanjay: SSC హిందీ పేపర్ లీక్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ

Bandi Sanjay: SSC హిందీ పేపర్ లీక్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌‌ను అరెస్ట్ చేయగా.. ఆయనకు హనుమకొండ కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ హనుమకొండ విచారణ చేపట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories