సిద్దిపేట జిల్లా నాచారంలో ఓ వైన్‌షాప్‌ వద్ద ఘర్షణ.. యువకుడిని పోలీసులు చితకబాదారని...

Siddipet: సురేష్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారంటున్న కుటుంబ సభ్యులు...

Shireesha
Published on: 28 Dec 2021 9:17 AM IST
Police Issue at Siddipet Nacharam Wine Shop about a Young Boy | Telugu Online News
X

సిద్దిపేట జిల్లా నాచారంలో ఓ వైన్‌షాప్‌ వద్ద ఘర్షణ.. యువకుడిని పోలీసులు చితకబాదారని...

Siddipet: సిద్దిపేట జిల్లా నాచారానికి చెందిన సురేష్‌ అనే యువకుడిని పోలీసులు చితకబాదారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓ వైన్‌ షాపులో చిన్నపాటి ఘర్షణ జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. అయితే.. అక్కడకు చేరుకున్న పోలీసులు.. సురేష్‌ను కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయని చెబుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితుడి తల్లి తెలిపారు.

Shireesha

Shireesha

Next Story