తెలంగాణ బీజేపీ నేతలకు వరుసగా భద్రత పెంపు.. ఎంపీ అర్వింద్‌కు భద్రత పెంపుపై పోలీసుల ఆరా

Police Inquiry On Increased Security For MP Arvind
x

తెలంగాణ బీజేపీ నేతలకు వరుసగా భద్రత పెంపు.. ఎంపీ అర్వింద్‌కు భద్రత పెంపుపై పోలీసుల ఆరా

Highlights

MP Arvind: మొన్న ఈటల రాజేందర్‌కు వై ప్లస్‌ భద్రత పెంపు

MP Arvind: తెలంగాణ బీజేపీ నేతలకు వరుసగా భద్రత పెంచుతోంది కేంద్రం. తాజాగా ఎంపీ అర్వింద్‌కు భద్రత పెంపుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హోంశాఖ ఆదేశాలతో భద్రత పెంపుపై చర్చలు జరుపుతున్నారు. అర్వింద్‌కు వై కేటగిరి భద్రత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్‌కు వై ప్లస్‌ భద్రత పెంచింది కేంద్రం.

Show Full Article
Print Article
Next Story
More Stories