YS Sharmila: వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. గజ్వేల్ పర్యటనకు బ్రేక్

Police House Arrest YSRTP Chief Ys Sharmila At Lotus Pond
x

YS Sharmila: వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. గజ్వేల్ పర్యటనకు బ్రేక్

Highlights

YS Sharmila: భారీగా మోహరించిన పోలీసులు

YS Sharmila: లోటస్ పాండ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. గజ్వేల్‌కు బయల్దేరిన ఆమెను బయటకు రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. షర్మిల వాహనాన్ని అడ్డుకోవడతో.. ఆమె పోలీసులకు హారతి ఇచ్చి నిరసన తెలిపారు. దీంతో ఆమె తన నివాసంలోనే దీక్షకు దిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories