Vanama Raghava: కావాలనే తనను కేసులో ఇరికించారంటున్న ఎమ్మెల్యే కుమారుడు

X
ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ఎమ్మెల్యే కుమారుడు
Highlights
Vanama Raghava: ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ఎమ్మెల్యే కుమారుడు
Rama Rao4 Jan 2022 6:24 AM GMT
Vanama Raghava: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రామకృష్ణ తన సూసైడ్ నోట్లో ఎమ్మెల్యే కుమారుడి పేరు ప్రస్తావించాడు. దీంతో ఎమ్మెల్యే కుమారుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఎమ్మెల్యే కుమారుడు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమంటున్నారు ఎమ్మెల్యే కుమారుడు.
Web TitlePolice have Registered an FIR Against MLA Son in Palwancha
Next Story
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
బీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTగుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ జిల్లా గొండాల్‌లో భారీ వర్షం
26 Jun 2022 3:00 AM GMTKollapur: కొల్లాపూర్‌లో హై టెన్షన్
26 Jun 2022 2:34 AM GMTPM Modi: జర్మనీకి బయల్దేరిన ప్రధాని మోడీ
26 Jun 2022 2:15 AM GMTఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
26 Jun 2022 1:55 AM GMT