Phone Tapping: నేటితో ముగియనున్న రాధాకిషన్ రావు కస్టడీ

Police Custody Of Radhakishan Rao Will End Today
x

Phone Tapping: నేటితో ముగియనున్న రాధాకిషన్ రావు కస్టడీ 

Highlights

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వారం రోజులు విచారించిన పోలీసులు

Phone Tapping: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాభవన్‌ ముందు యాక్సిడెంట్‌ కేసులో రహేల్‌ అరెస్టయ్యారు. గతంలో జూబ్లీహిల్స్‌ ఘటనలోనూ రహేల్‌ నిందితుడిగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో రహేల్‌ను విచారించాలని కోర్టుకు పోలీసులు తెలిపారు. మరోవైపు రహేల్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories