Nizamabad VDC Issue: పోలీసుల ఉక్కుపాదం.. వీడీసీలపై కేసులు

Police Are Cracking Down On Village Development Committees
x

Nizamabad VDC Issue: పోలీసుల ఉక్కుపాదం.. వీడీసీలపై కేసులు

Highlights

Nizamabad VDC Issue: శట్పల్లిలో కుటుంబాన్ని బహిష్కరించిన ఏడుగురిపై కేసు

Nizamabad VDC Issue: నిజమాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీలపై పోలీసుల ఉక్కుపాదం మొపుతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే 3 వీడిసిలపై కేసులు నమోదు చేశారు. గ్రామ బహిష్కరణలు, సాంఘిక బహిష్కరణలు చేస్తే ఊరుకునేది లేదని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. ధర్పల్లి మండలం దుబ్బాకలో 40 పద్మశాలి కుటుంబాల బహిష్కరణపై వీడిసీ ప్రతినిధులపై కేసు నమోదైంది. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో 35 దళిత కుటుంబాల బహిష్కరణ చేసిన వీడీసీలు 24మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే మోర్తాడ్ మండలం శట్పల్లి గ్రామంలో కుటుంబం బహిష్కరణకు కారణమైన 7 గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జరిమానాలు విధించడం..బహిష్కరణలు చేయడం చట్టరిత్యా నేరమని పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories