ఆడుకుంటూ పిన్నీసు మింగినా చిన్నారి .. జీర్ణాశయంలో

ఆడుకుంటూ పిన్నీసు మింగినా చిన్నారి .. జీర్ణాశయంలో
x
Highlights

ఓ చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ పిన్నీసుని మింగేసాడు . ఇది ఏకంగా జీర్ణాశయంలోకి వెళ్ళింది . దీనితో వెంటనే తల్లి తండ్రులు ఉస్మానియా ఆసుపత్రిలోనూ వైద్యులను...

ఓ చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ పిన్నీసుని మింగేసాడు . ఇది ఏకంగా జీర్ణాశయంలోకి వెళ్ళింది . దీనితో వెంటనే తల్లి తండ్రులు ఉస్మానియా ఆసుపత్రిలోనూ వైద్యులను సంప్రదించడంతో పెద్ద ప్రమాదం తప్పింది . దీనితో తల్లితండ్రులు ఉపిరి పీల్చుకున్నారు . వైద్యులు ఎంతో జాగ్రత్తగా బాబు పొట్టలో నుండి పిన్నీసుని 15 నిమిషాల్లోనే తీసి బాబుని తల్లి తండ్రులకి అప్పగించారు . వైద్యులు ఎండోస్కోప్ ద్వారా పిన్నీసుని బయటకు తీసారు . పిన్నీసు కేవలం జీర్ణాశయం దగ్గరే ఉంది కాబట్టి ప్రమాదం తప్పిందని చిన్న పెగుల్లోకి వెళ్తే ఆపరేషన్ చేయాల్సి వచ్చేదని వైద్యులు రమేష్ తెలిపారు . తమ బాబుని రక్షించిన వైద్యబృందానికి కృతగ్ణతలు తెలిపారు బాబు తల్లితండ్రులు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories