Talasani Srinivas: సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం

People Of This Region Are Lucky That CM KCR Is Contesting In Kamareddy Says Talasani Srinivas
x

Talasani Srinivas: సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం

Highlights

Talasani Srinivas: బీజేపీ నేతలు లేనిపోని మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు

Talasani Srinivas: సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కర్ణాటకలో ప్రజల హామీలపై చేతులెత్తేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. డిక్లరేషన్ల పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తిరుగుతున్నారన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురాని రాష్ట్ర బీజేపీ నేతలు కూడా లేనిపోని మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సింగిల్‌గానే పోటీ చేస్తామని, ఎవరితో పొత్తు పెట్టుకునే అవసరం తమకు లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories