Putta Madhu: పోలీసుల అదుపులో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు

X
పెద్దపల్లి జిల్లా జడ్పీ ఛైర్మెన్ పుట్ట మధు (ఫైల్ ఇమేజ్)
Highlights
Putta Madhu: భీమవరంలో పుట్టా మధు ఆచూకీ కనుక్కొన్న పోలీసులు
Sandeep Eggoju8 May 2021 4:51 AM GMT
Putta Madhu: పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు అజ్ఞాతానికి తెరపడింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పుట్టా మధును పోలీసులు ఏ కేసులో అరెస్ట్ చేశారో స్పష్టం చేయలేదు. పెద్దపల్లి పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న పుట్టా మధు వారం రోజులుగా కన్పించకుండాపోయారు. నిన్న రాత్రి రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు భీమవరం చేరుకొని..పుట్ట మధును అదుపులోకి తీసుకున్నారు
Web TitlePutta Madhu: Peddapalli ZP chair Person Putta Madhu is in Police Custody
Next Story
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
మునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMT