Top
logo

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్‌డౌన్

Peacefully Ongoing the Lock down In Nizamabad
X

నిజామాబాదులో కొనసాగుతున్న లాక్ డౌన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Nizamabad: జిల్లావ్యాప్తంగా బోసిపోయిన ప్రధాన రహదారులు * కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం

Nizamabad: లాక్‌డౌన్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన రహదారులు బోసిపోయాయి. బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో జనాలు ఇళ్లకు పతిమితం అవుతున్నారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ పట్ల అప్రమత్తంగా ఉండాలిని వైద్యులు సూచిస్తున్నారు.

Web TitleNizamabad: Peacefully Ongoing the Lock down In Nizamabad
Next Story