కాసేపట్లో ముఖ్యనేతలతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమావేశం

PCC Chief Revanth Reddy Will Meet With the Chief Leaders
x

కాసేపట్లో ముఖ్యనేతలతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమావేశం

Highlights

Revanth Reddy: అందుబాటులో ఉన్న నేతలతో గాంధీభవన్‌లో మీటింగ్

Revanth Reddy: కాసేపట్లో ముఖ్యనేతలతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో గాంధీభవన్‌లో మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నారు. అలాగే మునుగోడు మండల ఇంఛార్జ్‌లతో జూమ్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. పార్టీ అభ్యర్థి ఎంపికపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories