పవన్ లేటెస్ట్ ట్వీట్ వన్ స్ట్రా రెవల్యూషన్.., ప్రకృతి గురించి అర్థమయ్యేలా..

పవన్ లేటెస్ట్ ట్వీట్  వన్ స్ట్రా రెవల్యూషన్.., ప్రకృతి గురించి అర్థమయ్యేలా..
x
Highlights

సేవ్ నల్లమల ఉద్యమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందున్నారు. అందులో భాగంగా పర్యావరణ పరిరక్షణపై మరో ట్వీట్ పోస్ట్ చేశారు. తాజాగా ఆయన ప్రఖ్యాత ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ' వన్ స్ట్రా రెవల్యూషన్ ' ( గడ్డిపరకతో విప్లవం‌) పుస్తకం గురించి ట్వీట్ చేశారు.

సేవ్ నల్లమల ఉద్యమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందున్నారు. అందులో భాగంగా పర్యావరణ పరిరక్షణపై మరో ట్వీట్ పోస్ట్ చేశారు. తాజాగా ఆయన ప్రఖ్యాత ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ' వన్ స్ట్రా రెవల్యూషన్ ' ( గడ్డిపరకతో విప్లవం‌) పుస్తకం గురించి ట్వీట్ చేశారు. ప్రకృతితో అనుసంధానమై వ్యవసాయం ఎలా అనే అంశాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. అయితే ఈ పుస్తకం ప్రకృతిమాత గురించిన లోతైన నిజాలను అర్థమయ్యేలా చేస్తుందని పవన్ కళ్యాన్ అన్నారు. జపాన్‌కు చెందిన మసనోబు.. తన జీవితమంతా ప్రకృతి వ్యవసాయంపై కృషి చేశారు. ఆయన అనుభవాలే 'వన్ స్ట్రా రెవల్యూషన్' పుస్తకం. ఇది తెలుగులో భాషలో అనువాదమైంది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఉద్యమం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories