ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం ఉద్యమం

Parties Ready To Fight, Putting Aside Flags And Agendas
x

ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం ఉద్యమం

Highlights

Adilabad: ఇప్పటికే సీసీఐ సాధన సమితి పేరిట ఆందోళనలు కొనసాగుతున్న ఆదిలాబాద్ బంద్.

Adilabad: ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. ఇందుకోసం జెండా, ఎజెండాలను పక్కనపెట్టి పోరాటానికి సిద్ధమయ్యాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే సీసీఐ సాధన సమితి పేరిట ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులోభాగంగా ఇవాళ ఆదిలాబాద్ బంద్ కొనసాగుతోంది. సీసీఐ పునప్రారంభమయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతోందని అంటున్నారు ఎమ్మెల్యే జోగురామన్న.

Show Full Article
Print Article
Next Story
More Stories