Yadadri Bhuvanagiri: వీధికుక్కలకు విషం పెట్టి చంపిన పంచాయతీ సిబ్బంది.. జంతుప్రేమికుల ఆగ్రహం

Panchayat Staff Killed Stray Dogs By Poisoning Them
x

Yadadri Bhuvanagiri: వీధికుక్కలకు విషం పెట్టి చంపిన పంచాయతీ సిబ్బంది.. జంతుప్రేమికుల ఆగ్రహం

Highlights

Yadadri Bhuvanagiri: గ్రామానికి దూరంగా గోయ్యి తీసి పాతిపెట్టిన పంచాయతీ సిబ్బంది

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో దారుణం జరిగింది. వీధికుక్కల బెడదను తగ్గించేందుకు పంచాయతీ సిబ్బంది విషం పెట్టి చంపారు. చనిపోయిన కుక్కులను ట్రాక్టర్‌లో... గ్రామానికి దూరంగా తీసుకెళ్లి గోయ్యి తీసి పాతిపెట్టారు. కుక్కులకు విషం పెట్టి చంపడం పట్ల జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడదను తగ్గించేందుకు వాటిని దూరంగా తీసుకెళ్లి వదిలేయాలిగాని.. ఇలా విషం పెట్టి చంపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories