Palvai Sravanthi Reddy: ఇడికుడలో ఓటు హక్కు వినియోగించుకున్న పాల్వాయి స్రవంతి

Palvai Sravanthi Reddy: 173 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన పాల్వాయి స్రవంతి

Rama Rao
Published on: 3 Nov 2022 8:30 AM IST
Palvai Sravanthi who exercised the right to vote in Idikuda Village Chandur Mandal
X

Palvai Sravanthi Reddy: ఇడికుడలో ఓటు హక్కు వినియోగించుకున్న పాల్వాయి స్రవంతి

Palvai Sravanthi Reddy: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. చండూరు మండలం ఇడికుడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్‌లో నిల్చోని ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం 173లో స్రవంతి ఓటు వేశారు.

Rama Rao

Rama Rao

Next Story