logo
తెలంగాణ

Oxygen Plant: ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Oxygen Plant Opens at Kothagudem Govt Hospital
X

ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Oxygen Plant: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మంత్రి అజయ్ కుమార్ ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు.

Oxygen Plant: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు. దీంతో కొవిడ్ ఐసోలేషన్ వార్డులో కరోనా రోగులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందిస్తున్నారు.

నిమిషానికి 3 వందల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి రావడం ఓ వరమని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అనంతరం ఆయన ఆసుపత్రిలోని ఐషోలేషన్ వార్డులలో చికిత్స పొందుతున్న కరోనా భాధితులను ఆయన పరామర్శించారు.


Web TitleOxygen Plant Opens at Kothagudem Govt Hospital
Next Story