Kodandaram: పార్లమెంట్ ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్ పార్టీకే

Our Support In Parliament Elections Is Congress party Says Kodandaram
x

Kodandaram: పార్లమెంట్ ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్ పార్టీకే

Highlights

Kodandaram: కాంగ్రెస్ గెలుపు కోసం టీజేఎస్ నేతలు ప్రచారం చేయాలి

Kodandaram: పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ప్రకటిస్తున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. పార్లమెంట్‌లోని ఎంపీ అభ్యర్థిల గెలుపు కోసం టీజేఎస్ నేతలు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ పాలనలో దేశంలో వ్యవసాయం భారంగా మారుతోంది. లక్ష 70 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories