Kamareddy News Today: కామారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్ మోసం

కామారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్ మోసం
Kamareddy News Today: * లోను ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తికి రూ.41 వేలు టోకరా * కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్‌లో ఘటన
Kamareddy News Today: ఆన్‌లైన్ మోసాలపై ప్రభుత్వాలు, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది మాత్రం అదే రీతిన ప్రవర్తిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు బారిన పడి మోసపోతున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. లోను ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి దగ్గర 41 వేల రూపాయలు వసూలు చేశాడు.. మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే జాదవ్ రాహుల్ కు ఈనెల 18న ఆదిత్య బిర్లా కంపెనీ పేరు మీద 50వేల రూపాయలు వస్తుందని ఫోన్ చేసి చెప్పారు. దాంతో రాహుల్ ఆన్‌లైన్ లో వచ్చిన నెంబర్‌కు కాల్ చేశాడు. ఆధార్, పాన్ కార్డు వివరాలు తెలిపాడు. లోన్ అప్రూవల్ అయిందని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. రాహుల్ నుంచి విడతల వారీగా 41 వేల రూపాయలు పీటీఎం ద్వారా వేయించుకున్నారు. తిరిగి మరో 21 వేల రూపాయలు కట్టాలని చెప్పడంతో అనుమానం వచ్చిన రాహుల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMTజనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMT
పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMTపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...
23 May 2022 9:23 AM GMTజనసేనాని నిర్ణయం.. ప్రొడ్యూసర్లలో కంగారు..
23 May 2022 9:19 AM GMTచైనాకు బాయ్ బాయ్... ఇండియాకు యాపిల్..
23 May 2022 9:07 AM GMT