YS Sharmila: లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల దీక్ష

X
వైస్ షర్మిల దీక్ష (ఫైల్ ఇమేజ్)
Highlights
YS Sharmila: షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది -డా.చంద్రశేఖర్‌రెడ్డి * షుగర్ లెవెల్స్ బాగా తగ్గాయి -డా.చంద్రశేఖర్‌రెడ్డి
Sandeep Eggoju18 April 2021 1:44 AM GMT
YS Sharmila: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిల చేపడుతున్న దీక్ష కొనసాగుతోంది. షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి. ఆమె ఆరోగ్యం క్షిణిస్తోందని, షుగర్ లెవెల్స్ కూడా బాగా తగ్గాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం షర్మిల పల్స్రేట్ నార్మల్‌గా ఉందన్నారు డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి. ఇక.. ఇవాళ వైఎస్ షర్మిల దీక్ష విరమిస్తారని తెలుస్తోంది.
Web TitleYS Sharmila: Ongoing Sharmila initiation in Lotus Pond
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
MLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMTటెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన
21 May 2022 10:14 AM GMT