ప్రాణభయంతో ఊరు విడిచి పొలాల్లో నివాసం.. అసలేం జరిగిందంటే..?

One Family Living in Farm Lands Fear of Losing Land | Live News Today
x

ప్రాణభయంతో ఊరు విడిచి పొలాల్లో నివాసం.. అసలేం జరిగిందంటే..?

Highlights

Adilabad: తమ 2 ఎకరాల భూమిని గ్రామానికి ఇవ్వాలంటున్నారని ఆవేదన...

Adilabad: ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండలం రాజులతాండ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రాణభయంతో ఊరు వదిలి పొలంలో ఉంటున్నారు గ్రామానికి చెందిన 6 కుటుంబాలు. అయితే వారికి చెందిన 2 ఎకరాల భూమిని గ్రామానికి ఇచ్చేయాలంటూ కొందరు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణభయంతో ఊరు విడిచి వారి పొలంలో తాత్కాలికంగా గుడారాలు వేసుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories