Kurian Committee: గాంధీభవన్‌లో రెండో రోజు కురియన్ కమిటీ భేటీ

On the second day, the Kurian Committee met at Gandhi Bhavan
x

Gandhi Bhavan

Highlights

Kurian Committee: పార్టీ అనుకున్న సీట్లు రాకపోవడంపై నేతల ఒపీనియన్ తీసుకోనున్న కమిటీ నేతలు

Kurian Committee: హైదరాబాద్‌ గాంధీభవన్‌లో రెండో రోజు కురియన్ కమిటీ భేటీ కానుంది. ఇవాళ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా.. ఓడిపోయినా కాంగ్రెస్‌ అభ్యర్థులతో కమిటీ సమావేశంకానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఓట్లు.. పార్లమెంట్‌ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు.. పార్టీ అనుకున్న సీట్లు రాకపోవడంపై నేతల అభిప్రాయం తీసుకోనున్నారు కమిటీ నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories