నల్లబెల్లం ముఠాపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు

Officials are Cracking Down on the Nallabellam Gang
x

నల్లబెల్లం ముఠాపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు

Highlights

Mahabubabad: నల్లబెల్లం నిర్మూలనకు అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.

Mahabubabad: ప్రభుత్వం గుడుంబా తయరీ నిర్మూలన కోసం నల్లబెల్లాన్ని నిర్మూలించేందుకు అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో నల్ల బెల్లాన్ని రవాణా చేస్తున్న ముఠాలపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు ఎక్సైజ్, పోలీస్ అధికారులు. ‎పట్టుకున్న నల్లబెల్లాన్ని మహబూబాబాద్ సమీపంలోని మున్నేరు వాగులో వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. నల్లబెల్లాన్ని నీటి పాలు చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories