Local Body Election: తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

* నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ * నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన

Shilpa
Updated on: 16 Nov 2021 12:33 PM IST
Notification Released for MLC Positions of 12 Local Bodies in Telangana
X

తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్(ఫోటో - ది హన్స్ ఇండియా)

Local Body Election: తెలంగాణలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మంలో ఒక్కొక్క సీటు ఇక కరీంనగర్, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది. నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. ఇక నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.

Shilpa

Shilpa

Next Story