SSC Paper Leak Case: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నోటీసులు

Notices to BJP MLA Etela Rajender
x

Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నోటీసులు

Highlights

Etela Rajender: రేపు వరంగల్ డీసీపీ ఆఫీస్‌లో హాజరుకావాలని నోటీస్

Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులిచ్చారు. శామీర్‌పేటలోని నివాసంలో 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేపు ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీస్‌లో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, విచారణకు హాజరు కావడంపై ఈటల రాజేందర్ లీగల్ ఓపీనియన్ తీసుకోనున్నట్లు సమాచారం.



Show Full Article
Print Article
Next Story
More Stories