logo
తెలంగాణ

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు... బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు

No Stock Boards at Petrol Banks | TS News Today
X

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు... బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు

Highlights

Petrol Banks: బంకు యజమానుల తీరుపై ఆగ్రహం

Petrol Banks: ఓ పక్క పెట్రోల్‌ ధరల పెంపు, మరోపక్క బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో కొందరు వ్యాపారులు బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు తగిలిస్తున్నారు. బంకు యజమానుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Web TitleNo Stock Boards at Petrol Banks | TS News Today
Next Story