Telangana: ఎట్టి పరిస్థితిలోనూ లాక్‌డౌన్ పెట్టే ప్రసక్తి లేదు - ఈటెల రాజేందర్

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పెట్టే ప్రసక్తి లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు

Sandeep Eggoju
Published on: 18 April 2021 12:19 PM IST
No Lockdwon in Telangana Said by Etela Rajender | Lockdwon 2021
X
మంత్రి ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణలో ఎట్టి పరిస్థితిలోనూ లాక్‌డౌన్ పెట్టే ప్రసక్తి లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్, కర్ఫ్యూ విధించలేదన్నారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలన్నారు.. స్వీయ నియంత్రణే శ్రీరామరక్షా అన్నారు.. ప్రజలు భౌతికదూరం, మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story