కాంగ్రెస్ కొత్త కమిటీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత

* పూర్వవైభవాన్ని తెచ్చేలా సీనియర్ నేతలకు చోటు

R Tripura Malini
Updated on: 13 Dec 2022 12:32 PM IST
Nizamabad District Will Be Given Priority In The New Congress Committee
X

కాంగ్రెస్ కొత్త కమిటీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత

Nizamabad: ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తెలంగాణ కొత్త కమిటీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత కల్పించారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న పూర్వ వైభవాన్ని తెచ్చేలా కమిటీలో సీనియర్ నేతలకు చోటు లభించింది. మరోసారి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి మహేష్ కుమార్ గౌడ్, పొలిటికల్ ఎఫైర్ కమిటీలో మాజీ మంత్రి షబ్బీర్ ఆలీకి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి పీసీసీ కోశాధికారిగా మధుయాష్కీకి రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు లభించింది. నిజామాబాద్, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులుగా పాత వారికే స్థానం కల్పించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story