Owaisi: బీహార్ ప్ర‌జ‌ల‌కు నితీశ్ క్ష‌మాప‌ణ చెప్పాలి..

Nitish Kumar Has To Apologise To the Public Says Owaisi
x

Owaisi: బీహార్ ప్ర‌జ‌ల‌కు నితీశ్ క్ష‌మాప‌ణ చెప్పాలి..

Highlights

Owaisi: బిహార్‌ ప్రజలను నితీష్ తప్పుదోవ పట్టిస్తున్నారు

Owaisi: జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌పై ఎంఐఎం అధినేత‌ అసదుద్దీన్ ఓవైసీ మండిప‌డ్డారు. ఆర్జేడీతో తెగ‌దెంపులు చేసుకుని మ‌ళ్లీ బీజేపీతో చేతులు క‌ల‌ప‌డాన్ని ఓవైసీ త‌ప్పుబ‌ట్టారు. కూట‌ములు మారుతూ బీహార్ ప్రజ‌ల‌ను నితీశ్ త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని, బీహారీల‌కు ఆయ‌న క్షమాప‌ణ చెప్పాల‌ని ఓవైసీ డిమాండ్ చేశారు. బీజేపీ బీ టీమ్ ఓవైసీ అని నిన్నటి వ‌ర‌కు నితీశ్ కుమార్ మాట్లాడారని.. ఇప్పుడేమో అదే బీజేపీతో జ‌త‌క‌ట్టడం సిగ్గు అనిపించడం లేదా అంటూ ఓవైసీ ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories