Nirmal: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద

Nirmal district Kadem project heavily flooded
x

Nirmal: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద

Highlights

Nirmal: కడెం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు

Nirmal: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ఆదివారం ఉదయం 8 గంటలకు 678.125 అడుగుల వద్ద వరద కొనసాగుతున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 412 క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories