logo
తెలంగాణ

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

NIA Raids in Maoists Houses in Andhra Pradesh and Telangana
X

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు(ఫైల్ ఫోటో)

Highlights

*మాజీ మావోయిస్టుల ఇళ్లలో ముమ్మర తనిఖీలు *హైదరాబాద్‌ నాగోల్‌లో రవి శర్మ, భవాని ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ మావోయిస్టుల ఇళ్లలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నాగోల్‌లో రవి శర్మ, భవానీ ఇళ్లలో సోదాలు జరుగుతుండగా, ప్రకాశం జిల్లా టంగటూరు మండలం అలకూరపాడులోని కళ్యాణ్‌రావు ఇంట్లో విశాఖలోని అన్నపూర్ణ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Web TitleNIA Raids in Maoists Houses in Andhra Pradesh and Telangana
Next Story