NGT: తెలంగాణ ప్రభుత్వానికి 'ఎన్జీటీ' భారీ జరిమానా

NGT imposed Huge Fine on Telangana Govt
x

NGT: తెలంగాణ ప్రభుత్వానికి ‘ఎన్జీటీ’ భారీ జరిమానా

Highlights

NGT: తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్ల జరిమానా

NGT: తెలంగాణ ప్రభుత్వంపై 920 కోట్ల రూపాయల భారీ జరిమానా పడింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టినందుకు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం జరిమానా విధించింది. ప్రాజెక్టుల నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ.. ప్రాజెక్టులకయ్యే ఖర్చులో 1.5 శాతం జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories