ట్రాన్స్‌కో, SPDCL, NPDCLలో ఇకపై సమ్మెలు నిషేధం

Next Six Months No Further Strikes In Transco, SPDCL, NPDCL
x

ట్రాన్స్‌కో, SPDCL, NPDCLలో ఇకపై సమ్మెలు నిషేధం

Highlights

TS News: సమ్మెలు నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

TS News: ట్రాన్స్‌కో, SPDCL, NPDCLలో సమ్మెలు చేయడానికి నిషేధం విధించింది. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఆరు నెలల పాటు.. సమ్మెలు నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాడనికి గల కారాణాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories