రామాయంపేట సంతోష్ ఆత్మహత్య కేసులో కొత్తకోణం...

New Twist in Ramayampet Santosh and His Mother Self Destruction Case | Live News
x

రామాయంపేట సంతోష్ ఆత్మహత్య కేసులో కొత్తకోణం...

Highlights

Ramayampet Santosh: ఘటన తర్వాత అజ్ఞాతం వీడిన మృతుడి స్నేహితుడు బాసం శ్రీను...

Ramayampet Santosh: మెదక్ జిల్లా రామాయంపేట సంతోష్ ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఘటన తర్వాత సంతోష్ స్నేహితుడు బాసం శ్రీను అజ్ఞాతం వీడి.. రామాయంపేటకు చేరుకున్నాడు. ఇక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌ గౌడ్ వద్ద బాసం శ్రీనుకు.. సంతోష్ 25 లక్షల రూపాయలు ఇప్పించినట్లు లేఖలో తెలియపర్చాడు.

అయితే మార్చి, ఏప్రిల్‌లో వ్యాపారి సంతోష్ ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాదు శ్రీనుకు, సంతోష్‌కు మధ్య వ్యాపారలావాదేవీలు ఉన్నట్లు సమాచారం. దీంతో శ్రీను, సంతోష్ ముంబై పర్యటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories