TS News: తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

New MLCs Taking Oath Promise In Telangana Legislative Council
x

TS News: తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

Highlights

* నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించిన ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

Telangana: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్‌, నవీన్‌, చల్లా వెంకట్రాంరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కొత్త ఎమ్మెల్సీలను అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories