Neelam Madhu: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నీలం మధు

Neelam Madhu Meet CM Revanth Reddy
x

Neelam Madhu: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నీలం మధు

Highlights

Neelam Madhu: కాంగ్రెస్ రిలీజ్ చేసిన జాబితాలో నీలం మధు పేరు

Neelam Madhu: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కలిశారు. కాంగ్రెస్ రిలీజ్ చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పోటీ చేస్తారని తెలిపింది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ వచ్చిన సందర్భంగా సీఎంను కలిసి థ్యాంక్స్ చెప్పారు నీలం మధు.

Show Full Article
Print Article
Next Story
More Stories