సీఎస్‌కు, ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్ నోటీసులు

సీఎస్‌కు, ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్ నోటీసులు
x
Highlights

ఆర్టీసీ సమ్మెపై సీఎస్‌కు , ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని బీసీ కమిషన్‌ను...

ఆర్టీసీ సమ్మెపై సీఎస్‌కు , ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని బీసీ కమిషన్‌ను ఆర్టీసీ జేఏసీ కోరింది. ఆర్టీసీలో 20వేల మంది కంటే ఎక్కువ బీసీలుంటారు వారిని డిస్మిస్‌ చేశామని రాష‌్ట్రం ప్రభుత్వంతో చెబుతోందని జేఏసీ ఫిర్యాదులో పేర్కొంది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌, ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీకి బీసీ కమిషన్ మెంబర్ టి.ఆచారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 25న ఢిల్లీలో బీసీ కమిషన్ ముందు పూర్తి నివేదికతో హాజరు కావాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories