Arvind Dharmapuri: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సునామీ ఖాయం

Narendra Modi Tsunami Is Sure In Next Parliament Election Says Arvind Dharmapuri
x

Arvind Dharmapuri: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సునామీ ఖాయం

Highlights

Arvind Dharmapuri: 500 ఏళ్ల రామాలయాన్ని నిర్మాణం చేసిన ఘనత.. ప్రధాని మోడీకి దక్కింది

Arvind Dharmapuri: పసుపు బోర్డు ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, రైతులకు మంచి రోజులు వస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పసుపు రైతులకు పూర్వవైభవం తెస్తామని ఈ సీజన్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. రెండేళ్ల వ్యవధిలో 20వేల ధర రానుందని వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్‌లో ఈ ప్రాంతానికి సంబంధించిన ఆర్మూర్- ఆదిలాబాద్, బీదర్ తదితర పెండింగ్ ప్రాజెక్టులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 500 ఏళ్ల రామాలయాన్ని నిర్మాణం చేసిన చరిత్ర ప్రధాని మోడీకి దక్కిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సునామీ ఖాయమంటున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories