Nandhikanti Sridhar: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన నందికంటి శ్రీధర్‌

Nandikanti Sridhar Resigned From The Congress Party
x

Nandhikanti Sridhar: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన నందికంటి శ్రీధర్‌

Highlights

Nandhikanti Sridhar: ఇటీవల శ్రీధర్‌ను రాహుల్‌ గాంధీ దగ్గరకు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి

Nandhikanti Sridhar: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే షాక్‌ తగిలింది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ నేత నందికంటి శ్రీధర్‌.. హస్తం పార్టీని వీడారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో అలిగిన శ్రీధర్‌.. పార్టీ నుంచి బయటకు వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories