Nanda kumar: రెండోరోజు కస్టడీ విచారణకు నందకుమార్‌

Nanda kumar: చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలింపు

Jyothi
Published on: 29 Nov 2022 1:09 PM IST
Nanda kumar for Custody on the Second Day
X

Nanda kumar: రెండోరోజు కస్టడీ విచారణకు నందకుమార్‌

Nanda kumar: డెక్కన్‌ కిచెన్‌ లీజ్‌ వ్యవహారం కేసులో రెండోరోజు కస్టడీ విచారణకు నందకుమార్‌ హాజరయ్యారు. చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌ పోలీస్ట్‌ స్టేషన్‌కు నందకుమార్‌ను పోలీసులు తరలించారు. నేటితో నందకుమార్‌ కస్టడీ విచారణ ముగియనుంది.

Jyothi

Jyothi

Next Story