Nallamothu Bhaskar Rao: కాంగ్రెస్‌ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు

Nallamothu Bhaskar Rao Comments on Congress
x

Nallamothu Bhaskar Rao: కాంగ్రెస్‌ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు

Highlights

Nallamothu Bhaskar Rao: 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి

Nallamothu Bhaskar Rao: ఎలక్షన్లలో గెలిచేందుకు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కల్ల బొల్లి మాటలు చెబుతున్నారని, తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్దిరని చూసి ఓటువేయాలని మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమెతు భాస్కర్‌రావు కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో వివిధ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీ‎ఆర్‌ అన్ని వర్గాల అభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులు,కరెంటు,ఎరువులు, విత్తనాలు లేక అనేర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయని అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వాదించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories